AP 10th Class Exam Time Table 2020 – Only Six Exams To Be Conducted

192

AP 10th Class Exam Time Table 2020. The Education Board of Andhra Pradesh has been declared that the 10th class examinations should be conducted from 10th July 2020 to 15th July 2020. Check the time table below.

AP 10th Class Exam Time Table 2020

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలను చాలా ఆలస్యంగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. జులై 10 నుండి జులై 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

11 పేపర్ల స్థానంలో కేవలం 6 పేపర్లకే పరీక్షలు ఉంటాయి. కుదించిన 6 పేపర్లకుగాను ఒక్కో పేపరుకు 100 మార్కులుగా నిర్ణయించారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పింది. ప్రతీ సబ్జెక్టు ఒకే పేపర్ పరీక్ష ఉంటుంది.

ఏపీ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్ క్రింది విధంగా ఉంది. AP SSC 10th Exam Time Table 2020

  1. మొదటి లాంగ్వేజ్ – First Language – 10/07/2020
  2. సెకండ్ లాంగ్వేజ్ – Second Language – 11/07/2020
  3. ఇంగ్లీషు – English – 12/07/2020
  4. గణిత శాస్త్రం – Maths – 13/07/2020
  5. సామాన్య శాస్త్రం – General Science – 14/07/2020
  6. సాంఘీక శాస్త్రం – Social Studies – 15/07/2020

పరీక్ష సమయం – Examination Timings – Daily 09:30 AM to 12:45 PM.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here